18, జనవరి 2018, గురువారం

ఘంటసాల పాటల, పద్యాల సూచిక-1

సంవత్సర క్రమంలో 
Click on the Song Title to take you to the Blog where Video/Audio and Lyrics are posted.

ఘంటసాల, ఇతర గాయనీ గాయకులతో పాడిన శ్లోకాలు, పద్యాలు, పాటలు
పాట / పద్యం / శ్లోకం రచన పాడినవారు
1945-స్వర్గసీమ-సంగీతం: నాగయ్య-ఓగిరాల
1 ఓహో నా రాజ ఓ ఓ నా రాజా  సముద్రాల సీ. ఘంటసాల-పి.భానుమతి యుగళగీతం 
1946-గృహప్రవేశం-సంగీతం: నళినీకాంత రావు
2 మారుతుందోయ్ కాలము ర-నళినీకాంత రావు ఘంటసాల పాట
1947-యోగివేమన * సంగీతం: నాగయ్య-ఓగిరాల
3 ఆపరాని తాపమాయెరా సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల-ఎం.వి.రాజమ్మ పాట
1947-పల్నాటి యుద్ధం * సంగీతం: గాలి పెంచల నరసింహారావు
4 చూతము రారయ్యా సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల-బృందం పాట
5 మేతదావిని సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల-బృందం పాట
6 తీరిపోయెనా సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల పాట
7 తెరతీయగ రాదా! సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల-కన్నాంబ పాట
1948-రత్నమాల * సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్‌
8 ఓరందగాడా ఓబలేశా సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల-బృందం పాట
1948-బాలరాజు * సంగీతం: గాలి పెంచల నరసింహారావు
9 నవోదయం సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల-వక్కలంక సరళ పాట
10 చెలియా కనరావా సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల పాట
11 తేలి చూదము సముద్రాల రాఘవాచార్య (సీ) ఘంటసాల-ఎస్.వరలక్ష్మి పాట
1948-ద్రోహి * సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
12 పూవు చేరి పలుమారు  పాట
1949-కీలుగుఱ్ఱం * సంగీతం-ఘంటసాల
13 తెలియవశమా పలుకగలమా తాపీ ధర్మారావు నాయుడు ఘంటసాల-సి.కృష్ణవేణి పాట
14 ఎంత కృపామతివే భవాని  తాపీ ధర్మారావు నాయుడు ఘంటసాల-శ్రీదేవి పాట
15 కాదుసుమా కలకాదుసుమా తాపీ ధర్మారావు నాయుడు ఘంటసాల-వక్కలంక సరళ పాట
16 మన కాళి శక్తికి  తాపీ ధర్మారావు నాయుడు ఘంటసాల-బృందం పాట
17 గాలికన్నాకోలకన్నా తాపీ ధర్మారావు నాయుడు ఘంటసాల పాట
18 ఎవరు చేసిన ఖర్మ తాపీ ధర్మారావు నాయుడు ఘంటసాల పాట
19 పూనిక రాజ వంశమున తాపీ ధర్మారావు నాయుడు ఘంటసాల పద్యం
1949-కీలుగుఱ్ఱం * సంగీతం-ఘంటసాల
20 రామ రామ సంకీర్తనయే బలిజేపల్లి ఘంటసాల-బృందం పాట
21 ఓ ఓహో రాజసుకుమార బలిజేపల్లి ఘంటసాల-ఎ.పి.కోమల పాట
22 జీవనడోలీ బలిజేపల్లి ఘంటసాల-పి.భానుమతి పాట


పేజీ నంబరు
01-02-03-04-05-06-07-08-09-10-11-12-13-14-15-16-17-18-19-20-
21-22-23-24-25-26-27-28-29-30-31-32-33-34-35-36-37-38-39-40-



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి