15, డిసెంబర్ 2021, బుధవారం

ఘంటసాల మాస్టారు పాడిన పద్యాలు - శ్లోకాలు

 


సంఖ్య పాట/పద్యం పేరు చిత్రం సంవత్సరం

1 అంటరాని తనంపు టడుసులో పల్నాటి యుద్ధం 1966

2 అండపిండవేదోండ సంహతుల నెల్ల శ్రీ కృష్ణ తులాభారం 1966

3 అంత సన్నని నడుము అలసిపోవును ఏమో అందం కోసం పందెం 1971

4 అంతటి రాజచంద్రునికాత్మజవై కసువంతకాంత హరిశ్చంద్ర 1956

5 అంతము లేని యీ భువనమంత ప్రేమనగర్ 1971

6 అందాల చెక్కిళ్ళు మందార పూవులై మదిలోన  అగ్గిదొర 1967

7 అందెల రవళితో పొందైన నడకలు కాంభోజరాజు కధ 1967

8 అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక నలదమయంతి 1957

9 అకటా ఒక్కనిపంచ దాసియై అట్లాల్లడు ఇల్లాలు హరిశ్చంద్ర 1956

10 అక్క భర్తకు శీలమర్పింప నెగబడ్డ భూలోకంలో యమలోకం 1966

11 అక్కట కన్నుగానక మధాంధుడనై  పరమానందయ్య శిష్యుల కథ 1966

12 అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి  శ్రీ గౌరీ మహత్యం 1956

13 అడగకే ఎల్లదీనుల నరసి బ్రోచు శ్రీ కృష్ణ విజయం 1971

14 అడిగినయంత నీదైన శ్రీ కృష్ణ కుచేల 1961

15 అతివరో నన్ను తూచెడు ధనాధుల శ్రీ కృష్ణ తులాభారం 1966

16 అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప నలదమయంతి 1957

17 అతులిత సత్యదీక్ష వ్రతమాచరణం  శ్రీ సత్యనారాయణ మహత్యం 1964

18 అదిగో జగన్నాధుడాశ్రితావళిగావ కొలువుతీర్చెడి భక్త రఘునాధ్ 1960

19 అదిగో ద్వారక ఆలమందలవిగో  శ్రీ కృష్ణరాయబారం 1960

20 అదిగో భానుప్రభలు చిమ్ముచు సత్య హరిశ్చంద్ర 1965

21 అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం  శకుంతల 1966

22 అనికిం దోడ్పడు మంచు బాఱునొక శ్రీ కృష్ణరాయబారం 1960

23 అనిమిష దైత్యకింపురుషులు ఆదిగ వీరాభిమన్యు 1965

24 అనిలో వైరుల దోర్బలంబణచి మేమంత:పురము బాలనాగమ్మ 1959

25 అనుజన్ముండటంచు సంతతము భీమాంజనేయ యుద్ధం 1966

26 అనురాగతిశయమ్ముచే అలుకచే అందముచే  శ్రీ కృష్ణ విజయం 1971

27 అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమే గులేబకావళి కథ 1962

28 అనువుగ దేనిని విడువమందువో నీవే తెల్పుమా  శ్రీ కృష్ణ విజయం 1971

29 అన్నిలోకాలు తిరుగ నా ఆశయమ్ము దేవాంతకుడు 1960

30 అన్నులమిన్నా ఓ అన్నులమిన్నా శ్రీ కృష్ణ తులాభారం 1966

31 అమారాధిపత్యము ఆపద కొరకాయె దీపావళి 1960

32 అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే  శ్రీ గౌరీ మహత్యం 1956

33 అయినను పోయిరావలయు శ్రీ కృష్ణావతారం 1967

34 అరయన్ నేరనివాడ గాను కృష్ణా శ్రీ కృష్ణరాయబారం 1960

35 అరయన్ వంశమునిల్పనే కదా వివాహంబు హరిశ్చంద్ర 1956

36 అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే వినాయక చవితి 1957

37 అర్జునుండోడు గర్ణున కనుచు శ్రీ కృష్ణరాయబారం 1960

38 అర్ణవసప్తకం బొకటియైధర క్రుంగిన శ్రీ కృష్ణరాయబారం 1960

39 అర్ధాంగలక్ష్మి ఐనట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా చింతామణి 1956

40 అల మౌని యన్నంత శ్రీరామాంజనేయ యుద్ధం 1958

41 అలుగటే యెరుంగని మహామహితాత్ముడు శ్రీ కృష్ణావతారం 1967

42 అలుగటే యెరుంగని మహామహితాత్ముడు శ్రీ కృష్ణ సత్య 1971

43 అవశిష్ఠంబులు దీర్చి సర్వము భీమాంజనేయ యుద్ధం 1966

44 అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి సతీ తులసి 1959

45 అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా లక్ష్మమ్మ 1950

46 అహహ యెంతటి భాగ్యమీదినము తారాశశాంకము 1969

47 ఆ నళినాక్షి అందముల కందముదిద్దెడి  వినాయక చవితి 1957

48 ఆకుమారి అమాయక అమల హృదయ  శ్రీ గౌరీ మహత్యం 1956

49 ఆడితప్పని మాయమ్మ అభిమతాన నర్తనశాల 1963

50 ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే బాల భారతం 1972

51 ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై మోహినీ భస్మాసుర 1966

52 ఆదివిష్ణువు అవతారివౌ శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

53 ఆదివిష్ణువు చరణమందవతరించి సతీ సక్కుబాయి 1965

54 ఆపదలెన్ని వచ్చిన గృహంబు తాతలనాటి ఉమాసుందరి 1956

55 ఆయుధమున్ ధరింప అని శ్రీ కృష్ణావతారం 1967

56 ఆరయనాడు పెద్దపులివై నలగాముని పల్నాటి యుద్ధం 1966

57 ఆరుపదుల వయస్సున బృహస్పతి తారాశశాంకము 1969

58 ఆలము చేయబూని నిటలాక్షుడు శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

59 ఆలము సేయబూని నిటలాక్షుడు  భీమాంజనేయ యుద్ధం 1966

60 ఆలునుబిడ్డలేడ్వ నృపులాలములో శ్రీ కృష్ణావతారం 1967

61 ఆలుబిడ్డల వీడు కారడవులందు పాదుకా పట్టాభిషేకం 1966

62 ఇంతకు బూనివచ్చి వచింపకపోదునే  లవకుశ 1963

63 ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో హరిశ్చంద్ర 1956

64 ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి  దేవాంతకుడు 1960

65 ఇది మన ఆశ్రమంబు ఇచట నీవు లవకుశ 1963

66 ఇది లంకాపురి కాదు ద్వారక శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

67 ఇదె సత్యాగ్రహ దీక్షపూనితిన్ శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

68 ఇనకుల వంశుడు దశరధేశుని శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

69 ఇపుడు తటస్ధమైన పృధివీంద్ర శ్రీ కృష్ణరాయబారం 1960

70 ఈ అలివేణి నోట వచియించెడు ఒక్కొక్క మాట ఒక్క హరిశ్చంద్ర 1956

71 ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచన తెనాలి రామకృష్ణ 1956

72 ఈపాద నీరేజమేకదా జహ్నవి శ్రీరామాంజనేయ యుద్ధం 1958

73 ఉన్నదిపుష్టి మానవకో యదుభూషణ శ్రీ కృష్ణరాయబారం 1960

74 ఉపకారమంబులు చేసినాడ కదా శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963

75 ఉస్సూరను కనుమూర్చు తలయూర్చు శోభ 1958

76 ఊరక చూచు చుండుమను శ్రీ కృష్ణావతారం 1967

77 ఎక్కడ జన్మభూమి తరళేక్షణ మోహినీ రుక్మాంగద 1962

78 ఎక్కడినుండి రాక ఇటకు శ్రీ కృష్ణావతారం 1967

79 ఎచటనోగల స్వర్గంబు నిచట దింపి నన్ను మురిపించి కంచుకోట 1967

80 ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి శ్రీ కృష్ణ తులాభారం 1966

81 ఎవ్వాని వాకిట యిభమదపంకంబు నర్తనశాల 1963

82 ఏ దేవి సౌందర్యమాదిజుడైన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

83 ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర పాండురంగ మహత్యం 1957

84 ఏ ప్రసాదమహిమ శ్రీ సత్యనారాయణ మహత్యం 1964

85 ఏ వెలకైనన్ తెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్  హరిశ్చంద్ర 1956

86 ఏ సాధ్వీమణి పాదధూళి అల శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

87 ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరాబుర నర్తనశాల 1963

88 ఏనొక రాజచంద్రుడ అహీనతపీస్వని రహస్యం 1967

89 ఏమహనీయ సాధ్వి జగదేక పవిత్రత లవకుశ 1963

90 ఏమి తపంబొనర్చి జనియించివాడనో శ్రీ కృష్ణ తులాభారం 1966

91 ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ మనదేశం 1949

92 ఒంటివాడను నేను ఉనికి శ్రీవెంకటేశ్వర మహత్యం 1960

93 ఒక చేతను మధుపాత్ర ఒక చేత చెలువ పాండురంగ మహత్యం 1957

94 ఒకసారి రావా ఓ వినాయక దేవా కార్తవరాయని కధ 1958

95 ఒక్కని జేసి నన్నిచట ఉక్కడింప  శ్రీ కృష్ణ సత్య 1971

96 ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడ శ్రీ కృష్ణావతారం 1967

97 ఒద్దికతో ఉన్నది చాలక భూదేవి  శ్రీరామ కధ 1969

98 ఓ రమణీయగాత్రి చెలీ ఓ కరుణామయీ కాంభోజరాజు కధ 1967

99 ఓం నమో విఘ్నేశ్వరాయ ఓం నమో  రామదాసు 1964

100 ఓరి హంతక దుర్మదాంధ ఖలుడా  రేణుకాదేవి మహత్యం 1960

101 ఔరా చేజిక్కినటు జిక్కి జారిపోయె లలిత బలే బావ 1957

102 కంటిన్ గంటి అజాండ భాండములనే రహస్యం 1967

103 కదనము సేయవచ్చి శ్రీ కృష్ణరాయబారం 1960

104 కదనమ్ములోన శంకరుని బభ్రువాహన 1964

105 కనకపు సింహాసనమున శునకము గ్రామదేవతలు 1968

106 కనియెన్ రుక్మిణి చంద్ర శ్రీ కృష్ణపాండవీయం 1966

107 కనుగొంటిన్ కనుగొంటి జానకిని సంపూర్ణ రామాయణం 1972

108 కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు ఏకవీర 1969

109 కనులు కాయలు కాయ కాచేవు వనిలోన నలదమయంతి 1957

110 కన్నబిడ్డయే కలుషాత్ముడని గ్రహించి జేబుదొంగ (డబ్బింగ్) 1961

111 కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింప సతీ సుకన్య 1959

112 కప్పను బట్టిన పామును గప్పున అప్పుచేసి పప్పుకూడు 1959

113 కర్తవ్యంబును బోధ జేసితిరి శ్రీరామాంజనేయ యుద్ధం 1958

114 కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి భాగ్యరేఖ 1957

115 కలన జయింపలేక బలగర్వమడంగియు చింత భీమాంజనేయ యుద్ధం 1966

116 కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త తెనాలి రామకృష్ణ 1956

117 కలికిరో చావనెంచదగు కాలము మించెను ధర్మాంగద 1949

118 కలిమి సుఖములు కనరాని కటకటాలు కీలుబొమ్మలు 1965

119 కలుషము లడంచి సర్వ మోహినీ రుక్మాంగద 1962

120 కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీధి భక్త పోతన 1966

121 కశికా విశ్వేశు కలిసె వీరారెడ్డి రత్నాంబరముంబులు భక్త పోతన 1966

122 కష్ట భరితంబు బహుళ దుఖ:ప్రదంబు చింతామణి 1956

123 కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం బుద్ధిమంతుడు 1969

124 కస్తూరీకా తిలకమ్ముల పోనాడి శ్రీ కృష్ణ తులాభారం 1966

125 కాంచనమయ వేదికా కనత్కేకతనోజ్వల నర్తనశాల 1963

126 కాకులు పెట్టిన గూళ్లను కోకిలములు అప్పుచేసి పప్పుకూడు 1959

127 కాదంబ కానన నివాస కుతూహలాయ భక్త రఘునాధ్ 1960

128 కాబోలు బ్రహ్మరాక్షస్సమూహంబిది ఘోషించుచుండె హరిశ్చంద్ర 1956

129 కామము చేతగాని భయ శ్రీ కృష్ణరాయబారం 1960

130 కామాంధకార కీకారణ్యమున జిక్కి రాజకోట రహస్యం 1971

131 కాముకుడగాక వ్రతినై భూమిప్రదిక్షణము బభ్రువాహన 1964

132 కారే రాజులు రాజ్యములు మోహినీ భస్మాసుర 1966

133 కాళిందీపుళినే తమాలనిబిడిఛ్చాయే చింతామణి 1956

134 కావక రాజు చిత్తము వకావకలై  సారంగధర 1957

135 కావి పుట్టింబు జడలు అలంకారములుగ  బభ్రువాహన 1964

136 కుప్పించిన ఎగిసిన కుండలంబుల కాంతి భీష్మ 1962

137 కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవు పాండవ వనవాసం 1965

138 కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ భక్త పోతన 1966

139 కూడుం గుడ్డ యొసంగి శ్రీ కృష్ణరాయబారం 1960

140 కూతురి పుస్తె తెంచితివి కొండలు పిండిగ పల్నాటి యుద్ధం 1966

141 కృతకయతికి పరిచర్యకు చతురత నియమించు జయసింహ 1955

142 కేదారేశు భజింతిన్ శిరమునన్ గీలీంచితిన్ తోబుట్టువులు 1963

143 కేశవా నారాయణా మాధవా గోవిందా భక్త తుకారాం 1973

144 కైలాసపతిరూపు కన్నుదోయికి జూపు పార్వతీ కళ్యాణం 1958

145 కొడుకా కష్టలెన్ని వచ్చినను నీకున్నాకు నా కీడులం హరిశ్చంద్ర 1956

146 కొమ్మగాదిది బంగారు బొమ్మ గాని ఇంతికాదిది శోభ 1958

147 కోతియే అంభోది గుప్పించి లంఘించి విష్ణుమాయ 1963

148 కోతియే లంకలో కోటకొమ్మల శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

149 కోమలీ ఈ గతిన్ మది దిగుల్ పడి పల్కెదవేలా బభ్రువాహన 1964

150 గంగా సంగమమే ఇచ్చగించునే మదిన్ కావేరి తెనాలి రామకృష్ణ 1956

151 గంగాతరంగ కమనీయ వీరాంజనేయ 1968

152 గంజాయి తాగి తురకల సంజాతము చేత తెనాలి రామకృష్ణ 1956

153 గగన సీమంతిని కంఠహారములోన సారంగధర 1957

154 గర్భ శత్రువుగాని కరుణింపుడన్నచో  పల్నాటి యుద్ధం 1966

155 గురూర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో పూలమాల 1973

156 ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస భక్త పోతన 1966

157 ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ శోభ 1958

158 చందురుని మీరు చలువలు టైగర్ రాముడు 1962

159 చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి సంతానం 1955

160 చతురంభోధిపరీత భూత ధరణీ సామ్రాజ్య హరిశ్చంద్ర 1956

161 చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్షచా హరిశ్చంద్ర 1956

162 చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే భట్టి విక్రమార్క 1960

163 చదివితి ఎల్ల శాస్త్రములు సాధ్వివటంచు తారాశశాంకము 1969

164 చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి చింతామణి 1956

165 చరితార్దుడైన భరతుడు అరయగ పాదుకా పట్టాభిషేకం 1966

166 చల్లనివై శ్రమం బుడుప శకుంతల 1966

167 చానా నీ మోము చక్కని చంద శ్రీ కృష్ణమాయ 1958

168 చాలుం జాలును బేరు శ్రీ కృష్ణరాయబారం 1960

169 చిదిమిన పాల్గారు చెక్కుటద్దము భలే బావ 1957

170 చిలిపి చేష్టల తన్నిన శ్రీవెంకటేశ్వర మహత్యం 1960

171 చూచిన వేళ ఎట్టిదియో చూడక యుండిన చింతామణి 1956

172 చెలియ! నీ మేను తపియింపజేయుగాని శకుంతల 1966

173 చెల్లియో చెల్లకో తమకు శ్రీ కృష్ణావతారం 1967

174 చెల్లియో చెల్లకో తమకు చేసిన శ్రీ కృష్ణ సత్య 1971

175 చేకొనవయ్య మాంసమిదే చెల్వుగ కాళహస్తి మహత్యం 1954

176 జగదేక రంభయే యగుగాక  వినాయక చవితి 1957

177 జగము నా శీలమ్ము సత్యము సారంగధర 1957

178 జగములనే పోషించి మనుజులనే సౌభాగ్యవతి (డబ్బింగ్) 1959

179 జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతని దేవత 1965

180 జననాథోత్తమ దేవరాయనృపతీ చక్రేశా శ్రీవత్స భక్త పోతన 1966

181 జనకుండు సుతుడును జన్నంబు సీతారామ కల్యాణం 1961

182 జననమందిననాడే జనకుడౌ  శ్రీ కృష్ణమాయ 1958

183 జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి  మనదేశం 1949

184 జననీ నీ శుభదర్శనంబునను నా రహస్యం 1967

185 జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణ భీమాంజనేయ యుద్ధం 1966

186 జయజయ వైకుంఠధామా సుధామా శ్రీరామ కధ 1969

187 జయతు జయతు దేవి దేవసంధావి  శ్రీ కృష్ణ విజయం 1971

188 జయతు జయతు దేవో దేవకీ శ్రీ కృష్ణ తులాభారం 1966

189 జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య విష్ణుమాయ 1963

190 జరిగినది జరుగనున్నది  శ్రీ కృష్ణ తులాభారం 1966

191 జలజాతాసన ముఖ్యదైవత శ్రీ కృష్ణరాయబారం 1960

192 జలజాతాసన వాసవాదులున్ నీ సంకల్ప రహస్యం 1967

193 జవదాటి ఎరుగదీ యువతీలలామంబు పతిమాట హరిశ్చంద్ర 1956

194 జెండాపై కపిరాజు ముందు శ్రీ కృష్ణావతారం 1967

195 జెండాపై కపిరాజు ముందు  శ్రీ కృష్ణ సత్య 1971

196 జోటీ భారతి, యార్భటిన్‌మెరయుమీచోద్యం భక్త పోతన 1966

197 ఠం ఠం ఠం మను భీషణధ్వనుల సంపూర్ణ రామాయణం 1972

198 తనధర్మంబును పూర్తిగా మరచెను అప్పుచేసి పప్పుకూడు 1959

199 తనయుల వినిచెదవో శ్రీ కృష్ణావతారం 1967

200 తపమో శ్రీహరి నామసంస్మర శ్రీ కృష్ణమాయ 1958

201 తమ్ముని కొడుకులు సగపాలి శ్రీ కృష్ణ సత్య 1971

202 తరతమ భేదంబు తలపక ధర్మము శకుంతల 1966

203 తరమే బ్రహ్మకునైన నీదగు మహత్యంబెల్ల కృష్ణలీలలు 1959

204 తల్లిరొ నీదువాదమృత ధారలు చేరికొనంగజేసె చింతామణి 1956

205 తల్లిలేని కొరత నుంతములేని రీతిగా  చెవిలో రహస్యం (డబ్బింగ్) 1959

206 తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచు నలదమయంతి 1957

207 తారసిల్లిన బాటసారులంతే కదా ఆలుబిడ్డలు ఉమాసుందరి 1956

208 తాలిమి భూమికీడైన దాని వివేకమునన్  చింతామణి 1956

209 తాళి కట్టిన చేత తరుణి కంఠము  సత్య హరిశ్చంద్ర 1965

210 తావులీనెడు తామరపూవు భువనసుందరి కధ 1967

211 తృవ్వట బాబా తలపై పువ్వటజాబిల్లి వల్వ తెనాలి రామకృష్ణ 1956

212 తెలియనివన్ని తప్పులని ధిక్కనాన సభాంతరంబు తెనాలి రామకృష్ణ 1956

213 తెలుగుదేల యన్న మహామంత్రి తిమ్మరుసు 1962

214 తొండమునేక దంతమును వినాయక చవితి 1957

215 త్వమాది దేవతా పురుష: : శ్రీ కృష్ణ గారడి 1958

216 దరియవచ్చె దేవ ద్వాప మహాభారతం (డబ్బింగ్) 1963

217 దానవకుల వైరి దర్పంబు వర్ణించు సీతారామ కల్యాణం 1961

218 దిక్కాలార్జన వచ్చిన్న అనంతచిన్మాత్రమూర్తయే మేనకోడలు 1972

219 దిక్కు నీవని వేడు దివ్య గంగాదేవి సతీ అనసూయ 1957

220 దివిజుల్ మౌనుల్ జ్ఞానులున్ కృష్ణప్రేమ 1961

221 దీనార టంకాల తీర్ధమాడించితి దక్షిణాధీశు  భక్త పోతన 1966

222 దుర్గాదేవి దుష్టసంహారిణీ భధ్రకాళి కార్తవరాయని కధ 1958

223 దుష్టదానవ విద్రోహ దు:ఖభారవివశమై  శాంతి నివాసం 1960

224 దేవ బ్రాహ్మణమాన్యముల్ విడచి భక్తుల్ సప్త హరిశ్చంద్ర 1956

225 దేవదేవా జీవత్మకా దేవవంద్యా శంకచక్రగధా భీష్మ 1962

226 దేవా ఉమా మహేశా మమ్ము దీనుల కావగ  ఉమాసుందరి 1956

227 దేవా సేవకులన్న నీచమతులై దీనాళి కాళహస్తి మహత్యం 1954

228 దేవి సాక్షాత్కరించి స్వాధీనయైన స్వార్దమే రహస్యం 1967

229 దేవినే రక్తభీషుణుండు ధిక్కరించి మోక్ష రహస్యం 1967

230 దేవీ నీ కరుణా కటాక్షమునకై దీనాతిదీనుండనై  అంతస్తులు 1965

231 దేశ ప్రజల దీన స్దితికి గుండె విప్లవ వీరుడు (డబ్బింగ్) 1961

232 ద్రవ్యదాహమునకు తపియించు నొక్కండు కాంభోజరాజు కధ 1967

233 ద్రౌపద్యా: పాండుతనయా: మహాకవి కాళిదాసు 1960

234 ధనమదాంధత దేవుని  శ్రీ సత్యనారాయణ మహత్యం 1964

235 ధన్యవే బంగారు తల్లీ మట్టిగడ్డను బంగారు తల్లి 1971

236 ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్య మాతా. లక్ష్మీ కటాక్షం 1970

237 ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత భీమాంజనేయ యుద్ధం 1966

238 ధరణీ గర్భము దూరుగాక  శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963

239 ధారుణి రాజ్యసంపద మదంబున పాండవ వనవాసం 1965

240 ధారుణిలో ఎల్లరూ ఉన్ననూ రత్నగిరి రహస్యం (డబ్బింగ్) 1957

241 ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి దేవాంతకుడు 1960

242 నందకుమారా! యుద్దమున శ్రీ కృష్ణరాయబారం 1960

243 నందనము తలదన్ను మందారవనమందు అందం కోసం పందెం 1971

244 నను బాసి మనలేక వనవాసి సంపూర్ణ రామాయణం 1972

245 నను భవదీయ దాసుని  శ్రీ కృష్ణమాయ 1958

246 నను రారమ్మని చేరబిల్చి శ్రీ కృష్ణమాయ 1958

247 నమ: పూరస్తాదధ పృష్ఠిత:స్తే    శ్రీ కృష్ణ గారడి 1958

248 నమ: పూర్వాయగిరయే పశ్చి శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963

249 నమామి నారాయణ పాదపంకజం కరోమి  బుద్ధిమంతుడు 1969

250 నమామి మన్నా మానవ జన్మకారణం  గొప్పవారి గోత్రాలు 1967

251 నమో నమహ:కారణ కారణాయ సతీ అనసూయ 1957

252 నమో బ్రహ్మణ్యదేవాయా గో బ్రాహ్మణ పాండవ వనవాసం 1965

253 నమో శ్రీనివాసా మనసు మమత NA

254 నమ్మి నీ మాట తనమనసమ్ము కొని శకుంతల 1966

255 నరకుని రక్షింప పరివార సహితుడై దీపావళి 1960

256 నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి తెనాలి రామకృష్ణ 1956

257 నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి తెనాలి రామకృష్ణ 1956

258 నరులన్ దేవతలన్ నుతియొ శ్రీ కృష్ణ గారడి 1958

259 నరువలచిన సోదరిమనసెరిగిన హరి జయసింహ 1955

260 నవకళా సమితిలో నా వేషమును చూసి అప్పుచేసి పప్పుకూడు 1959

261 నవనవోజ్వలమగు యవ్వనంబు పరమానందయ్య శిష్యుల కథ 1966

262 నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన లవకుశ 1963

263 నా కనులముందొలుకు నీ కృపామృతధార ద్రావగాలేని భూకైలాస్ 1958

264 నా జన్మంబుతరింప చేసెద ప్రతిజ్ఞన్ దిక్పతుల్ సాక్షిగా బీష్మ 1962

265 నా నేస్తంబును నాబలంబు శ్రీ కృష్ణరాయబారం 1960

266 నా మొరన్ సప్తాశ్వ నవగ్రహ పూజా మహిమ 1964

267 నాగేంద్ర హరాయ శ్రీ గౌరీ మహత్యం 1956

268 నాడు హిరణ్యకసిపుడు అనర్గళ చెంచులక్ష్మి 1958

269 నాతిన్ గానను రాజ్యము  కనకదుర్గ పూజామహిమ 1960

270 నాదు గురుదేవు కార్యార్ధినవుచు నేడు లక్ష్మీ కటాక్షం 1970

271 నాదు సమస్త శక్తులన్ నాశము చెందిన రహస్యం 1967

272 నాదు హితంబు గోరియే జనార్దన శ్రీ కృష్ణరాయబారం 1960

273 నానా దేవ ధనంబులున్ ద్విజుల సత్య హరిశ్చంద్ర 1965

274 నారద శిష్యుడైన తపమునన్ మహ రహస్యం 1967

275 నిండుకొలువునకీడిచి నీచమతులు  శాంతి నివాసం 1960

276 నిత్యసత్యవ్రతుం డననెగడు శ్రీ కృష్ణరాయబారం 1960

277 నిదువోచుంటివో లేక బెదరి శ్రీ కృష్ణావతారం 1967

278 నిను నీ సిగ్గులే ముంచివేయు కొలదిన్ నీలోని ప్రమీలార్జునీయం 1965

279 నిరత సత్య ఫ్రౌడిధరణి నేలిన హరిశ్చంద్రుడు కృష్ణలీలలు 1959

280 నిరయంబైన నిభంధమైన ధరణీ మోహినీ భస్మాసుర 1966

281 నీ తమ్ముని కొడకులు సగ శ్రీ కృష్ణావతారం 1967

282 నీ సఖులన్ సహోదరుల నిన్ వీరాభిమన్యు 1965

283 నీపదసేవ జేసి మహనీయ తప:ఫల రహస్యం 1967

284 నీలోపలీ నాలోపలి లోలోపలి గుట్టు తెలియ అప్పుచేసి పప్పుకూడు 1959

285 నీవదివమ్ము రాత్రియును నీవా జలమ్మును అగ్ని నీవా భక్త అంబరీష 1959

286 నీసుఖమును నీ భోగమే చూసిన యెటుల అప్పుచేసి పప్పుకూడు 1959

287 నుదుట కస్తూరీ రేఖ నునుశోభలే శ్రీ కృష్ణ సత్య 1971

288 నెలతా ఇటువంటి నీ మాట సీతారామ కల్యాణం 1961

289 నేను నీయెడ చేసిన నేరములను పాదుకా పట్టాభిషేకం 1966

290 నేనే శ్రీ రఘురామ భక్తుడ శ్రీరామాంజనేయ యుద్ధం 1958

291 పండెన్ దుష్టచతుష్ఠయంబునకు భీమాంజనేయ యుద్ధం 1966

292 పదములు లేజివుళ్ళ చేలువుమ్ముల అందం కోసం పందెం 1971

293 పదునెనిమిది విద్యల నిను  తారాశశాంకము 1969

294 పనివడి నీవు కోరినటు భట్టులో శ్రీ కృష్ణ విజయం 1971

295 పరమశివాచార పరులలో సీతారామ కల్యాణం 1961

296 పరిత్రాణాయ సాధూనాం శ్రీ కృష్ణ లీలలు 1956

297 పరిత్రాణాయ సాధూనాం దేవాంతకుడు 1960

298 పరిత్రాణాయ సాధూనాం టైగర్ రాముడు 1962

299 పరిత్రాణాయ సాధూనాం శ్రీ సత్యనారాయణ మహత్యం 1964

300 పరిత్రాణాయ సాధూనాం వీరాభిమన్యు 1965

301 పరిత్రాణాయ సాధూనాం శ్రీ కృష్ణావతారం 1967

302 పరిత్రాణాయ సాధూనాం ఆలీబాబా 40 దొంగలు 1970

303 పరిత్రాణాయ సాధూనాం పట్టుకుంటే లక్ష 1971

304 పాతాళంబు బెకల్చివైచెద మైరావణ 1964

305 పాదరసంబోలు పండువెన్నెలహో అకాశ అమరకవి (డబ్బింగ్) 1953

306 పాలకడలి చిలుకువేళ పడతిరూపు కృష్ణప్రేమ 1961

307 పాలకడలివంటి పాండవాగ్రజు వీరాభిమన్యు 1965

308 పావనంబయ్యె శ్రీవెంకటేశ్వర మహత్యం 1960

309 పావని భార్యవై పరమ మైరావణ 1964

310 పుట్టింపగలవు నిప్పుకల కుప్పల పల్నాటి యుద్ధం 1966

311 పుట్టిన దినమని రుక్మిణి మెట్టిన పట్టిందల్లా బంగారం 1971

312 పూజంతం రామరామేతి మధురం వాల్మీకి 1963

313 పూనిక రాజ వంశమున పుట్టిన కన్య పదారు కీలుగుఱ్ఱం 1949

314 పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడు కృష్ణప్రేమ 1961

315 ప్రణయ సౌగంధికము నిత్య పరిమళమ్ము ప్రమీలార్జునీయం 1965

316 ప్రతిదినమేను తొలదొల్తపాదములంటి లవకుశ 1963

317 ప్రతిఫలమ్ము కోరని ప్రేమ పావనమ్ము టాక్సీ రాముడు 1961

318 ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్ని నలదమయంతి 1957

319 ప్రమదలకూడి మాడగనే వారి శ్రీ కృష్ణ తులాభారం 1966

320 ప్రళయంబే అగుగాక శ్రీరామాంజనేయ యుద్ధం 1958

321 ప్రాణసమానలై వరలు భార్యలు నల్గురే జగదేకవీరుని కథ 1961

322 ప్రాత:కాలే భవేత్ బ్రహ్మ వినాయక చవితి 1957

323 ప్రేలితి వెన్నో మార్లు కురువృధ్దుల నర్తనశాల 1963

324 బావా ఎప్పుడు వచ్చితీవు శ్రీ కృష్ణావతారం 1967

325 బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే  సంతానం 1955

326 బావా కొత్తగ జెప్పనేమిటికి నీ ప్రఙ్ఞా విశేషము ప్రమీలార్జునీయం 1965

327 బీభత్స బిరుదమ్ము వెలయించి అంగరాపర్ణుని ప్రమీలార్జునీయం 1965

328 బ్రహ్మరుద్రాదులంతటివారినైననిల్చి కృష్ణలీలలు 1959

329 భండనభీముడు ఆర్తజన  విష్ణుమాయ 1963

330 భక్తశిఖామణి ప్రహ్లాదు శ్రీ సింహాచల క్షేత్ర మహిమ 1965

331 భక్తిరక్తులు వేరు తత్వములు కావు భక్తి తోబుట్టువులు 1963

332 భళిరా బావపైయిన్  శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963

333 భళిరా! పుణ్యమటన్న నాదే మరి నాభాగ్యంబు భక్త జయదేవ 1961

334 భూ: భువర్లోకాల పురమునందున దేవాంతకుడు 1960

335 మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం భక్త జయదేవ 1961

336 మగని ప్రాణంబు అత్తమామలకు చూపు శాంతి నివాసం 1960

337 మనిషి జన్మకు ఙ్ఞానకాంతికి మాతృదేవత తల్లా ? పెళ్ళామా? 1970

338 మనోజవం మారుతతుల్య పాండవ వనవాసం 1965

339 మమ్ము పరీక్షసేయుటకు మానవ  రహస్యం 1967

340 మహిం మూలాధారే కమసి శ్రీ గౌరీ మహత్యం 1956

341 మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి తెనాలి రామకృష్ణ 1956

342 మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా వాల్మీకి 1963

343 మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను నమ్మిన బంటు 1960

344 మాటున దాగి బాణముల వాయకుడౌ రేణుకాదేవి మహత్యం 1960

345 మాతర్నామామి కమలే కమలాయ పట్టిందల్లా బంగారం 1971

346 మానవ కల్యాణమునకు మల్లెల పందిళ్ళు కధానాయిక మొల్ల 1970

348 మాయామేయ జగంబు నిత్యమని సంభావించి హరిశ్చంద్ర 1956

350 ముందుగ వచ్చితీవు మును శ్రీ కృష్ణావతారం 1967

352 ముల్లోకమ్ముల ఎందు దాగినను రేణుకాదేవి మహత్యం 1960

353 మెట్టిన దినమని సత్యయు పుట్టిన శ్రీ కృష్ణ తులాభారం 1966

354 మెట్టిన దినమీ సత్యకు పుట్టిన శ్రీ కృష్ణ సత్య 1971

356 మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక తెనాలి రామకృష్ణ 1956

358 మేఘైర్మేదురమంబరం వనభువశ్మామా భక్త జయదేవ 1961

359 మేటి హాలాహలంబును మ్రింగవచ్చు దైవబలం 1959

360 మేరునగోజ్వల ధీరా సాహస వీరుడు (డబ్బింగ్ ) 1956

361 యం యం వాసి స్మరన్ మారని మనసులు (డబ్బింగ్) 1965

362 యద్దేవాసుర పూజితం మునిగణై సతీ తులసి 1959

363 యధాయాధాహి ధర్మస్య వీరాభిమన్యు 1965

364 యయా శక్త్వా బ్రహ్మా అమ్మ (డాక్యుమెంటరీ ) 1975

365 యశ్శివోనామరూపాభ్యాం శకుంతల 1966

366 యాస్యత్యద్య శకుంత లేతి హృదయం సంస్సష్ట  శకుంతల 1966

367 యే మహత్తర శక్తిని పొంది సావిత్రి సతీ తులసి 1959

368 రంగని సేవ జేయుచు విరాగిగా నుండెడు విప్రదాసు భక్త తుకారాం 1973

369 రంగారు బంగారు చెంగవులు ధరించు లవకుశ 1963

370 రంగుల రాట్నమై అఖపరంపరలన్ బ్రమించు కీలుబొమ్మలు 1965

371 రంజన చెడి పాండవులరిభంజనలై విరటు తెనాలి రామకృష్ణ 1956

372 రత్నములవంటి అష్ట భార్యలకు శ్రీ కృష్ణ విజయం 1971

373 రమణీ ఓ రమణీ నా తప్పు మన్నింప శ్రీ కృష్ణ విజయం 1971

374 రాక్షసులను చంపి భూమి శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

375 రాణ్ మహేంద్రకవీంద్రు రత్నాల సొంతవూరు 1956

376 రాతిగుండెయెనీది మారాడవేల వాల్మీకి 1963

377 రామనామ సుధా మధురాతి మధుర భీమాంజనేయ యుద్ధం 1966

378 రామయను దివ్యనామము పాదుకా పట్టాభిషేకం 1966

379 రాముడే రక్షకుండు రఘురాముడే విష్ణుమాయ 1963

380 రావణు సంహరించి రఘురాముడు లవకుశ 1963

381 లక్షీం క్షీరసముద్రరాజ సువర్ణ సుందరి 1957

382 లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం మహారధి కర్ణ 1960

383 లక్ష్మీపతే నిగమ  శ్రీ వెంకటేశ్వర వైభవం (డాక్యుమెంటరి) 1971

384 లక్ష్మీమ్ క్షీరసముద్రరాజ తనయాం రుణాను బంధం 1960

385 లావొక్కింతయు లేదు శాంతి నివాసం 1960

386 లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం సంతానం 1955

387 వందనము జననీ భవాని వందనము జననీ ఏకవీర 1969

388 వందే నీలసరోజకోమల రుచిమ్ అక్క చెల్లెళ్లు 1957

389 వందే శంభుముమాపతిం  పరమానందయ్య శిష్యుల కథ 1966

390 వందే సురాణాం సారంచ సురేశం సత్య హరిశ్చంద్ర 1965

391 వందేశంభుముమాపతిం సతీ తులసి 1959

392 వంశమును నిల్పుకొరకే వివాహ సత్య హరిశ్చంద్ర 1965

393 వచ్చినవాడు భార్గవు డవశ్యము రేణుకాదేవి మహత్యం 1960

394 వచ్చెద విదర్భ భూమికి శ్రీ కృష్ణపాండవీయం 1966

395 వచ్చెను నింద నెత్తిపై వచ్చెను పుత్రవియోగ అక్క చెల్లెళ్లు 1957

396 వనిత కవితయు వలచిరావలెనె గాని తంత్రములు భక్త తుకారాం 1973

397 వన్నె తరుగని వజ్రాలు ఎన్నరాని విలువ కనలేని భక్త తుకారాం 1973

398 వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన నలదమయంతి 1957

399 వరుణాలయ నివాసే కరుణావిభాభాసే జలనాధ నలదమయంతి 1957

400 వలపు మితిమీరినపుడే వనిత అలుగ కృష్ణప్రేమ 1961

401 వసుదేవ సుతం దేవం కంస శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963

402 వసుధలో ఎవరైన పత్రాళి శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 1972

403 వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతి మహాకవి కాళిదాసు 1960

404 వాగ్ధేవతా చరిత చిత్రితచిత్త పద్మా పద్మావతి భక్త జయదేవ 1961

405 వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: శ్రీ కృష్ణ గారడి 1958

406 వికల చరిత్రుడైన మది వెంగలియైన తారాశశాంకము 1969

407 వికృతరూపుని నిన్ను శ్రీ కృష్ణపాండవీయం 1966

408 విరబూసెడు పూవులనెవ్వరు కాదనగలరు అందం కోసం పందెం 1971

409 వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు నలదమయంతి 1957

410 వేయి సూర్యుల వెలుగొందువాడా వీరాంజనేయ 1968

411 వ్యర్ధమౌ నీటికి  నాదేశం కోసం పెత్తందార్లు 1970

412 శంకరస్య చరితాకధామృతం పరమానందయ్య శిష్యుల కథ 1966

413 శాంతాకారం భుజగశయనం దేవాంతకుడు 1960

414 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ధర్మదాత 1970

415 శుక్లాంభరధరం విష్ణుం వినాయక చవితి 1957

416 శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం భట్టి విక్రమార్క 1960

417 శుభ ముహూర్తంబున సొంపుగా  మళ్ళీ పెళ్ళి 1970

418 శృంగారరస సర్వస్వం శిఖిపించ శ్రీ కృష్ణావతారం 1967

419 శ్రీ క్షీరవారసి కన్యాపదీరంభ  శ్రీ సత్యనారాయణ మహత్యం 1964

420 శ్రీ రఘురామచంద్ర మది చింతనచేయతరంబే    శ్రీరామాంజనేయ యుద్ధం 1958

421 శ్రీకరంబై అపూర్వమై ఉమా చండీ గౌరీ శంకరుల కధ 1968

422 శ్రీకామినీ కామితాకారా సాకారా  పాండురంగ మహత్యం 1957

423 శ్రీకృష్ణా వృష్ట్నివరా ఆస్తిపరులు 1966

424 శ్రీపతి మెప్పించి చిన్నవాడు శ్రీ సత్యనారాయణ మహత్యం 1964

        శ్రీభక్త మందార శ్రితపారిజాత       రేణుకాదేవి మహాత్మ్యం    1960

425 శ్రీమన్ మంగళమూర్తి విచిత్ర కుటుంబం 1969

426 శ్రీమన్నభీష్ట వరదాఖిల టైగర్ రాముడు 1962

427 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే  భక్త అంబరీష 1959

428 శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే దేశద్రోహులు 1964

429 శ్రీరామచంద్రా కృపాసాంద్రా విష్ణుమాయ 1963

430 శ్రీవత్సాంకం చిదానందం యోగనిద్రా పాదుకా పట్టాభిషేకం 1966

431 శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సత్యస్తితిలయేశ్వరీం లవకుశ 1963

432 శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సత్యస్తితిలయేశ్వరీం రహస్యం 1967

433 శ్రీవిద్యాపుర వజ్రపీఠము వాసిన్  మహామంత్రి తిమ్మరుసు 1962

434 షడాననం చందనలిప్తగాత్రం మహౌజసం  రహస్యం 1967

435 సంతోషంబున సంధి సేయుదురే శ్రీ కృష్ణావతారం 1967

436 సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు జగదేకవీరుని కథ 1961

437 సకల విద్యామయీ ఘనశారదేందురమ్య లక్ష్మీ కటాక్షం 1970

438 సజ్జన చిత్తానందకరీ సంస్కృత శ్రీ గౌరీ మహత్యం 1956

439 సతియై సక్కును పెక్కుభాధల సదా సతీ సక్కుబాయి 1965

440 సత్యంబు పాలింప సర్వరాజ్యము  సత్య హరిశ్చంద్ర 1965

441 సత్యమే దైవమని అహింసయే మనుషులు మారాలి 1969

442 సదాశివ శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ధ్యాయే  శకుంతల 1966

443 సప్తాశ్వరధమారూఢం ప్రచండం కస్యపాతాత్మజం లవకుశ 1963

444 సప్తాశ్వరధమారూఢం ప్రచండం కస్యపాతాత్మజం శ్రీరామ కధ 1969

445 సర్వ ధర్మాన్ పరిచ్చజ్య మమేకం మహారధి కర్ణ 1960

446 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ద ప్రమీలార్జునీయం 1965

447 సర్వజ్ఞ నామధేయము శౌర్వునకే రావుసింగజన భక్త పోతన 1966

448 సర్వధర్మాన్ పరిత్యజ్య శ్రీ కృష్ణ లీల (డబ్బింగ్) 1971

449 సర్వధర్మాన్ పరిత్యజ్య శ్రీ కృష్ణ సత్య 1971

450 సర్వమంగళ గుణ సంపూర్ణడగు సంపూర్ణ రామాయణం 1972

451 సర్వమంగళ మాంగల్యే శివే పరమానందయ్య శిష్యుల కథ 1966

452 సర్వమంగళ మాంగల్యే శివే భువనసుందరి కధ 1967

453 సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు శ్రీ కృష్ణ తులాభారం 1966

454 సవనాధీశుడు పాండవాగ్రజుడు సత్యారిత్రుడౌనే బభ్రువాహన 1964

455 సాధుస్వైరముఖోయమస్తు జగదానందాయ భక్త జయదేవ 1961

456 సారధియంట! వేదముల శ్రీ కృష్ణరాయబారం 1960

457 సార్వభౌములైన సర్వఙ్ఞలైనను పాదుకా పట్టాభిషేకం 1966

458 సిరులను గోరవు భోగభాగ్యములపై చిత్తంబు భక్త అంబరీష 1959

459 సీతమ్మ జాడ మీ చెవినేయ శ్రీరామాంజనేయ యుద్ధం 1958

460 సుందరీ అందచందాల అభిమానం 1960

461 సుదతి దేవకి గర్భాన ఉదయించి బావమరదళ్ళు 1961

462 సురలను గొట్టునాడు అతిధి సుందర కుండల దీపావళి 1960

463 సురలన్ బారగద్రోలి వైభవమ్ములను సతీ సులోచన 1961

464 సూతుని చేతికిం దొరకి సూత శ్రీ కృష్ణరాయబారం 1960

465 సూర్యచంద్రులు గతిదప్పిచెలగు పాదుకా పట్టాభిషేకం 1966

466 సూర్యాన్వయాంభోది సుభ్రాంసుడైన శ్రీ కృష్ణ తులాభారం 1966

467 సేవలు గొంటయే కాని సేవించు శ్రీ కృష్ణ తులాభారం 1966

468 సేవా ధర్మము సూత ధర్మము శ్రీ కృష్ణ సత్య 1971

469 సేవా ధర్మము సూత ధర్మమును  శ్రీ కృష్ణావతారం 1967

470 సైకతలింగంబు జలధిపాలౌనాడు తల్లికిచ్చిన భూకైలాస్ 1958

471 స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కు తెనాలి రామకృష్ణ 1956

472 స్ధాణుండే హరిపద్ధమున్‌గొని శ్రీ కృష్ణార్జున యుద్ధం 1963

473 స్ధానుడె తోడుగా ప్రమధసంఘముతో  వీరాభిమన్యు 1965

474 స్ధిరమైన నడవడి నరులకందరకును సంపూర్ణ రామాయణం 1972

475 స్వాగతంబోయి ఈ స్వాతంత్ర సొంతవూరు 1956

476 స్వామీ చెంచలమైన చిత్తమిదే నీ ఙ్ఞానాంజరేఖచే కాళహస్తి మహత్యం 1954

477 స్వామీ ధన్యుడనైతి నీమధుర సాక్షాత్కార భాగ్యంబునన్ భూకైలాస్ 1958

478 స్వార్ధకామాంధులై  శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ 1966

479 హరేరామ హరేరామ రామరామ  విష్ణుమాయ 1963

480 హీనుడొకండు ద్రోహమొనరింపగ భువనసుందరి కధ 1967

481 హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే నీకేటి హరిశ్చంద్ర 1956

482 హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా నలదమయంతి 1957

483 హే భవానీ భజేహం (భవానీ దండకం) విజయ రాముడు 1974

484 హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా  నలదమయంతి 1957


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి