ఘంటసాల మాస్టారు తెలుగు చలనచిత్ర రంగానికి లో స్వర్గసీమ చిత్రానికి మొదటి పాట పాడారు. అది భానుమతి గారితో ఒక యుగళగీతం. అది భానుమతి తో పాడారు. మాస్టారు లో శివైక్యం చెందారు. తరువాత వరకు మాస్టారు ముందు పాడిన పాటలు కొన్ని చిత్రాలలో వాడటం జరిగింది. అయితే వారు పాడిన కొన్ని చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఆయా సంవత్సరాలలో మాస్టారు పాడిన చిత్రాల వివరాలను తెలుసుకోవడానికి క్రింది లింకులను క్లిక్ చేయండి. ఇందులో నేరు చిత్రాలు మరియు అనువాద (డబ్బింగ్) చిత్రాలు కలసివున్నాయి.
| I | II | III | IV | 
|---|---|---|---|
| 1945-1950 | 1956-1960 | 1966-1970 | 1976-1980 | 
| 1951-1955 | 1961-1965 | 1971-1975 | Unreleased | 
Click the Links to go to the movies under the desired period of time
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి