3, జనవరి 2026, శనివారం

ఘంటసాల-ఎ.పి.కోమల యుగళగీతాలు

#పాట/పద్యం పేరుతీరు*చిత్రంసంసంగీతంరచన
1అక్కడ వుండే పాండురంగడు (యు)పాండురంగ మహాత్మ్యం1957  టి.వి.రాజుసముద్రాల జూ.   
2అడుగో అడుగో అరుదెంచేనూ (యు)బాలసన్యాసమ్మ కథ1956ఎస్.రాజేశ్వరరావుసముద్రాల జూ.
3ఎవరివో ఎచటినుంటివో (యు)చంద్రహారం1954ఘంటసాలపింగళి
4ఓ ఓహో రాజసుకుమారా(యు)రక్షరేఖ1949ఓగిరాల రామచంద్రరావుబలిజేపల్లి
5జయ రాధికా మాధవా హే (యు)శ్రీసత్యనారాయణ మహాత్మ్యం1964  ఘంటసాలసముద్రాల జూ.
6తందానా హోయ తందానా(బు)జయసింహ1955టి.వి.రాజుసముద్రాల జూ.
7తరుణ శశాంక శేఖరమరాళ.(యు)తెనాలి రామకృష్ణ1956విశ్వనాధన్, రామమూర్తిసముద్రాల సీ.
8విఙ్ఞాన దీపమును (బృం)చంద్రహారం1954ఘంటసాలపింగళి
9సత్యదేవుని సుందర రూపుని (యు)శ్రీసత్యనారాయణ మహాత్మ్యం1964ఘంటసాలసముద్రాల జూ.
      
*యు-యుగళగీతం; బృం-బృందగీతం; బు-బుఱ్ఱకథ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి