21, డిసెంబర్ 2021, మంగళవారం

ఘంటసాల మాస్టారు పాడిన డబ్బింగ్ చిత్రాలు (అక్షరక్రమంలో)

 

సంఖ్యడబ్బింగ్ చిత్రం - విడుదల సంవత్సరం సంఖ్యడబ్బింగ్ చిత్రం - విడుదల సంవత్సరం
1అనగనగా ఒక రాజు - 1959 55పోస్ట్ మన్ రాజు - 1968
2అనుభవించు రాజా అనుభవించు - 1968   56ప్రాయశ్చిత్తం - 1962
3అనుమానం - 1961   57ప్రేమ మనసులు - 1969
4అమరకవి - 1953  58బలరామ శ్రీకృష్ణ కధ - 1970
5ఆదర్శ సోదరులు - 1964  59భక్త విజయం - 1960
6ఆహుతి - 1950  60భాగ్యవంతులు - 1962
7ఇద్దరు కొడుకులు - 1962  61మదనమంజరి - 1961  
8ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం - 1959  62మమకారం - 1963
9ఏకైక వీరుడు - 1962  63మహాభారతం - 1963  
10కత్తి పట్టిన రైతు - 1961  64మహారధి కర్ణ - 1960  
11కధానాయకడు కధ - 1965  65మహావీర భీమసేన - 1963  
12కన్నకూతురు - 1960  66మహిషాసుర మర్దిని - 1959
13కన్నె పిల్ల - 1966  67మాంగల్యమే మగువ ధనం - 1965  
14కన్యకా పరమేశ్వరీ మహాత్యం - 1961  68మా అన్నయ్య - 1966  
15కలియుగ భీముడు - 1964  69మాయా మందిరం - 1968
17కల్యాణి - 1960  70మాయా మశ్చీంద్ర - 1961
16కవల పిల్లలు - 1964  71మారని మనసులు - 1965  
18కార్మిక విజయం - 1960  72మావూరి అమ్మాయి - 1960  
19కొండవీటి దొంగ - 1958  73ముగ్గురు అమ్మాయిలు 3 హత్యలు - 1965  
20కొండవీటి సింహం - 1969  74ముద్దుపాప - 1968  
21కొడుకులు కోడళ్లు - 1963  75మురిపించే మువ్వలు - 1962
22కోటీశ్వరుడు - 1970  76యెవరా స్త్రీ - 1966
23ఖడ్గ వీరుడు - 1962  77రక్త తిలకం - 1964
24గాంధారి గర్వభంగం - 1959   78రత్నగిరి రహస్యం - 1957
25చిత్తూరు రాణి పద్మిని - 1963  79రాజ ద్రోహి - 1965
26చిన్నన్న శపధం - 1961  80రాజ్యకాంక్ష - 1969
27చెవిలో రహస్యం - 1959  81రాణి సంయుక్త - 1963
28జగత్ మొనగాళ్ళు - 1971  82లోకం మారాలి - 1973
29జగదేక సుందరి - 1961  83విజయకోట వీరుడు - 1958
30జేబుదొంగ - 1961  84విప్లవ వీరుడు - 1961
31జ్ఞానేశ్వర్ - 1963  85విప్లవ స్త్రీ - 1961
32టౌన్ బస్ - 1957    86వీరఖడ్గం - 1958
33తలవంచని వీరుడు - 1957  87వీర ప్రతాప్ - 1958
34తల్లి ఇచ్చిన ఆజ్ఞ - 1961  88వీర పుత్రుడు - 1962
35దశావతారములు - 1962  89శభాష్ రంగా - 1967
36దేసింగురాజు కధ - 1960  90శ్రీ కనకదుర్గ మహిమ - 1973
38దొంగ నోట్లు - 1964  91శ్రీ కృష్ణ పాండవ యుద్ధం - 1960
39దొంగ బంగారం - 1964  92శ్రీ కృష్ణ లీల - 1971
37దొంగను పట్టిన దొర - 1964  93శ్రీ జగన్నాధ మహత్యం - 1955
40దొంగలున్నారు జాగ్రత్త - 1958  94శ్రీరామ భక్త హనుమాన్ - 1958
41దోపిడి దొంగలు - 1968  95శ్రీ వళ్ళీకల్యాణం - 1962
42ధనమే ప్రపంచ లీల - 1967  96శ్రీ శైల మహత్యం - 1962
43ధాన్యమే ధనలక్ష్మి - 1967  97సరస్వతీ శపధం - 1967  
44నరాంతకుడు - 1963  98సర్వర్ సుందరం - 1966  
45నవరత్న ఖడ్గ రహస్యం - 1964  99సామ్రాట్ పృధ్వీరాజ్ - 1962  
46నిరపరాధి - 1963  100సాహసవీరుడు - 1956
47నువ్వే - 1967  101సింగపూర్ సి.ఐ.డి - 1965  
48పచ్చని సంసారం - 1961  102సెబాష్ పిల్లా - 1959  
49పతిభక్తి - 1958  103సౌభాగ్యవతి - 1959  
50పతియే ప్రత్యక్ష దైవం - 1955  104స్త్రీ జీవితం - 1962  
51పతివ్రత - 1960  105స్త్రీ శపధం - 1959  
52పార్వతీ విజయం - 1962  106హంతకుడెవరు ? - 1964
53పెళ్ళంటే భయం - 1967  107హనుమాన్ పాతాళ విజయం - 1959
54పెళ్ళిపందిరి - 1966   

ఘంటసాల గానపదసూచిక (HOME)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి