ఘంటసాల గానపద సూచిక

ఘంటసాల మాస్టారు 1948 - 1978 సంవత్సరాల మధ్య (1975, 1976 సంవత్సరాలు మినహాయించి)  86 తెలుగు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు 1110 పాటలు, పద్యాలకు బాణీ కట్టారు. ఆయన 57 మంది గీత రచయితలతో, 95 గాయనీ గాయకులతో పాడారు లేదా పాడించారు. ఆయన తన స్వీయ సంగీత నిర్దేశకత్వంలోనే  503 పాటలు పాడారు (45 శాతం). 58 మంది నిర్మాతలతో, 45 మంది దర్శకులతో పనిచేసారు. 40 మంది కథా రచయితలతో, 42 మంది సంభాషణ రచయితలతో,  265 మంది నటీ నటులతో పని చేసారు.


విషయమువిషయమువిషయమువిషయము
చిత్రాలు గాయకునిగా (అక్షర క్రమం)ఏకగళగీతాలు శ్లోకాలు  ప్రైవేట్ గీతాలు
పాటలు అక్షరక్రమంలో యుగళ గీతాలుగీత రచయితలుఘంటసాల - రాగశాల
డబ్బింగ్ చిత్రాలు  బృంద గీతాలు సంగీత దర్శకులు ఏ దేవుళ్ళపై పాటలు
డాక్యుమెంటరీలుసంవాద పద్యాలు సహగాయకులుఘంటసాల బ్లాగు సూచిక
విడుదలకాని చిత్రాలు దండకములు పాడిన నటులుచిత్రాలు స్వరకర్తగా (అక్షరక్రమం)
సమాచారం డబ్బింగ్ చిత్రగీతాలు సమాచారంచిత్రాలు స్వరకర్తగా (కాలక్రమం)


కృతజ్ఞతలు

ఈ ఘంటసాల గాన పద సూచిక బ్లాగునందలి సమాచారాన్ని పలు ప్రఖ్యాత అంతర్జాల మరియు ముద్రిత వనరులనుంది క్రోడీకరించడమైనది. విశేషంగా - 

  • శ్రీయుతులు కొల్లూరి భాస్కరరావు గారు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు పొందుపరచిన అమూల్యమైన ఘంటసాల గళామృతము బ్లాగు; 
  • శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారి సంకలనం చేసిన ఘంటసాల గాన చరిత, 
  • శ్రీయుతులు సి.హెచ్.రామారావు గారి ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి;
  •  శ్రీయుతులు డి.వి.వి.ఎస్.నారాయణ గారు సేకరించి, విశ్లేషణ చేసిన అమర గాయకులు, పద్మశ్రీ ఘంటసాల సహస్ర మధుర గీతాలు,
  • శ్రీయుతులు డా. వూటుకూరు సత్యనారాయణ గారు సంకలనం చేసిన Ghantasala contributions to Telugu Films as Singer and Music Director (In Press), 
  • శ్రీయుతులు ఎం.సి. చంద్రమౌళి గారు నా “ఘంటసాల” బ్లాగునందు పొందుపరచిన రాగాధారిత రచనలు గల “ఘంటసాల – రాగశాల” శీర్షిక ద్వారా, 
  • మిత్రులు, ఆప్తులు శ్రీయుతులు నూకల ప్రభాకర్ గారి ఘంటసాల ఇన్ఫో.కాం వెబ్ సైట్ మాధ్యమం ద్వారా. 

మరెన్నో ప్రత్యక్ష, పరోక్ష వనరులను ఆధారంగా నిర్మించడమైనది. వీరందరికి పేరు పేరునా నా శతసహస్ర నమోవాకములు. 

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.

 


5 కామెంట్‌లు:

  1. i appreciate your effort. i haven't seen a web resource like this on any singer. keep up the good work.

    రిప్లయితొలగించండి
  2. Suryanarayana gariki

    Namaskaramu. Suryanaraya garu mee telugu blogulu annee kooda chaalaa baagunnayi.

    Suryanarayana garu meeru americalo busy ga vundi kooda mana telugu baasha abhivruddi koruku mee blogula dwaaraa prayatnamu chesthunnanduku chaalla anandamuga mariyu santhoshamugaa vunnadi.

    Suryanarayan garu meera mee telugu blogula krushilo alage meeyokka job(vruthi)lonu meeku subhaseesulu kalagaali.

    Ghantasala master gari gurinchi parisodinchi aayana paadinia paatalatho 2 blogulu roopondinchadamu chaala goppa vishayamu mariyu abhinandaneeyamu.

    Suryanarayana garu idi naa Lamps of India message(Bharata desamuloni Deepamulu anu sandesamu) nenu naa Heritage of India blogulo share chesanu.


    http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

    Suryanarayana garu meera naa Lamps of India messageni choosi meeru mee comments ni english lo ivvagalaru.

    Alaage meeku naa blogu nachi meeru memberga join avutharu ani naa Lamps of India message linkni mee facebook mariyu ithara friends networkslo share chestharani aasisthunnanu.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ సూర్యనారాయణ గారు, మీ ఆమోఘ కృషికి పాదాభివందనం.🙏💐. ఘంటసాల గారి పాటలు, సంగీత విశేషాలు అందరికి అందచేసే మీ సదుద్దేశం గొప్పది.

    రిప్లయితొలగించండి
  4. Wow, excellent work annayya. A single home where one can find all about the legendary singer Sri Ghantasala garu. Keep up the good work.

    రిప్లయితొలగించండి