~ చిత్రం వివరాలు ~
| చిత్రం# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 30 | 16.10.1952 | పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ | పల్లెటూరు | ఘంటసాల | పి.శివరామయ్య | తాతినేని ప్రకాశరావు |
| # | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | పాడినవారు | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | వచ్చిందోయి సంక్రాంతి | (బ) | సుంకర, వాసిరెడ్డి | ఎం.ఎస్.రామారావు, టి.జి.కమలాదేవి తో | నేపథ్యగానం |
| 2 | చెయ్యెత్తి జైకొట్టు | (బృం) | వి.శ్రీకృష్ణ | ఘంటసాల, బృందం | ఎన్.టి.ఆర్.,పుండరీకాక్షయ్య, వి.మధుసూదనరావు, మిక్కిలినేని, తదితరులు |
| 3 | పొలాలనన్నీ హలాల | (బ) | శ్రీశ్రీ | ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, పిఠాపురం, మాధవపెద్ది | ఎన్.టి.ఆర్., తదితరులు |
| 4 | ఆ మనసులోన | (ఏ) | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 5A | అమ్మా సీతమ్మా | (సా) | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల | నేపథ్యగానం |
| 5B | ఆపదల పాలైతివా | (ఏ) | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల | నేపథ్యగానం |
| 6 | ఆ సంక్రాంతికి | (బృం) | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల. ఎం.ఎస్.రామారావు, బృందం | నేపథ్యగానం |
| 7 | ఆంధ్రుడా లేవరా | (బృం) | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల, బృందం | ఎన్.టి.ఆర్. |
| 8 | ఓ మిఠారి దిల్ కఠారి | (యు) | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల, టి.జి.కమలాదేవి | పసుమర్తి |
| 9 | రామహరే శ్రీరామహరే | (బృం) | సుంకర, వాసిరెడ్డి | ఘంటసాల, బృందం | తెలియదు |
| 10 | ఆశ నిరాశైపోయినది | (ఏ) | సుంకర, వాసిరెడ్డి | పి.లీల | సావిత్రి |
| 11 | కోరినదిస్తాడు అన్నయ్య | (ఏ) | సుంకర, వాసిరెడ్డి | బేబీ కృష్ణవేణి | బేబీ కృష్ణవేణి |
| 12 | దేశసేవకుల హృదయం | (ఏ) | సుంకర, వాసిరెడ్డి | పి.లీల | సావిత్రి |
| 13 | రాజునురా నే రాజునురా | (యు) | సుంకర, వాసిరెడ్డి | పి.లీల, బేబీ కృష్ణవేణి | సావిత్రి, బేబీ కృష్ణవేణి |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి