13, ఏప్రిల్ 2026, సోమవారం

కన్నతల్లి (1953) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

'కన్న తల్లి' అనేది 1953లో కె.ఎస్. ప్రకాశరావు నిర్మాణంలో, దర్శకత్వంలో రూపొందిన ఒక తెలుగు చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జి. వరలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించగా, పెండ్యాల సంగీతం సమకూర్చారు. చిత్రం ద్వారా ప్రముఖ తెలుగు గాయని పి. సుశీల, నటి రాజసులోచన సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. సినిమా ఏకకాలంలో తమిళంలో 'పెట్ర తాయ్' పేరుతో చిత్రీకరించబడింది; దీనికి ఎస్.. సుబ్బరామన్ సంభాషణలు రాశారు. ఈ చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు ఒక అతిథి పాత్ర (పెరుమాళ్ళు) లో నటించారు. 


~చిత్రం వివరాలు~

చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
3316.04.1953ప్రకాశ్ వారి   కన్నతల్లిపెండ్యాలకె.ఎస్.ప్రకాశరావుకె.ఎస్.ప్రకాశరావు

~పాటల వివరాలు~

#పాట/పద్యం/శ్లోకంతీరు రచనపాడినవారుఅభినయం
1ఎంత మంచిదానవోయమ్మ(ఏ)శ్రీశ్రీ, ఆరుద్రఘంటసాలనేపథ్యగానం
2చూచావా చివరికదే(ఏ)ఆత్రేయఘంటసాలనేపథ్యగానం
ఏ-ఏకగళగీతం

(పోస్ట్ చేసిన పాటల వివరాలను ఎరుపు రంగులోని ఆయా లింకులపై క్లిక్ చేసి చూడవచ్చు) 

కృతజ్ఞతలుః ఈ చిత్రపు వివరాలను పొందుపరచిన "ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి" వ్యవస్థాపకులు శ్రీ కొల్లూరి భాస్కర రావు గారికి, వికిపీడియా (Wikipedia) వారికి హృదయపూర్వక ధన్యవాదములు.

 ఘంటసాల బ్లాగ్ (Home)

ఘంటసాల గానపద సూచిక బ్లాగ్ (Home)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి