6, ఆగస్టు 2026, గురువారం

అమరకవి (1953) చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడిన పాటలు

 1953 సంవత్సరంలో విడుదలైన శ్రీ గజాననా వారి కోడరికం” చిత్రం దర్శకత్వం కె. ఎస్. రామచంద్రరావు, కె. వేంబూ, సంగీతం సమకూర్చినది సి. ఎన్. పాండురంగన్, గీత రచన సదాశివబ్రహ్మం. ఈ చిత్రంలో నటీనటులు రామచంద్ర కాశ్యప, రేలంగి, ఎస్. వరలక్ష్మి, శేషమాంబ, గిరిజ, సూర్యకాంతం



~ అమరకవి (డబ్బింగ్) చిత్రం వివరాలు ~
చిత్రం#విడుదల నిర్మాణంచిత్రంసంగీతంనిర్మాతదర్శకుడు
3424.04.1953నాగూర్ సినీ ప్రొడక్షన్స్అమరకవి(డ)రామనాథన్, కుమారస్వామిఎఫ్.నాగూర్ఎఫ్.నాగూర్
~ అమరకవి (డ) పాటల వివరాలు ~
#పాట/పద్యం పేరుతీరు రచనపాడినవారుఅభినయం
1పాదరసంబోలు పండువెన్నెల (అ)(ప)కోపల్లిఘంటసాలత్యాగరాజ భాగవతార్
2ఓ రాజా విడిచినావా (అ)(సా)కోపల్లిఘంటసాలతెలియదు
3ఆలుబిడ్డల నెడబాసి (అ)(ఏ)కోపల్లిఘంటసాలతెలియదు
                  అ - అలభ్యం; ప - పద్యం

కృతజ్ఞతలుః
చిత్ర విశేషాలను శ్రీ కొల్లూరి భాస్కర రావు గారి ఘంటసాల గళామృతము పాలవెల్లి, శ్రీ చల్లా సుబ్బారాయుడు గారి "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకము నుండి గ్రహించడమైనది. వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి