| చి# | విడుదల | నిర్మాణం | చిత్రం | సంగీతం | నిర్మాత | దర్శకుడు |
|---|---|---|---|---|---|---|
| 42 | 06.01.1954 | విజయా వారి | చంద్రహారం | ఘంటసాల | నాగిరెడ్డి-చక్రపాణి | కె.కామేశ్వరరావు |
| పా# | పాట/పద్యం/శ్లోకం | తీరు | రచన | గానం | అభినయం |
|---|---|---|---|---|---|
| 1 | ఇది నా చెలి ఇదినా సఖి | (ఏ) | పింగళి | ఘంటసాల | ఎన్.టి.ఆర్. (శ్రీరంజని తో) |
| 2 | ఎవరివో ఎచటినుంటివో | (యు) | పింగళి | ఘంటసాల, ఎ.పి.కోమల | ఎన్.టి.ఆర్., సావిత్రి |
| 2 | సఖి ఎచటనుంటివో | (సా) | పింగళి | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 3 | ఏనాడు మొదలిడితివో | (ఏ) | పింగళి | ఘంటసాల | ఎస్.వి.ఆర్. |
| 4 | ఏమి శిక్ష కావాలో | (ఏ) | పింగళి | ఘంటసాల | ఎన్.టి.ఆర్. |
| 5 | విఙ్ఞాన దీపమును | (బృం) | పింగళి | ఘంటసాల, ఎ.పి.కోమల | టైటిల్ సాంగ్ |
| 6 | అలల శయ్యల కలలు (సాకీ) | (సా) | పింగళి | ఘంటసాల, పి.లీల, ఎ.పి.కోమల, బృందం | అలభ్యం |
| 6 | ఎవరే ఎవరే చల్లని వెన్నెల | (బృం) | పింగళి | ఘంటసాల, పి.లీల, ఎ.పి.కోమల, బృందం | అలభ్యం |
| 7 | ఆంగికం భువనం - జయజయవిజయేంద్ర | (బృం) | పింగళి | ఘంటసాల, రాణి, పద్మావతి, బృందం | ఆర్.నాగేశ్వరరావు, తదితరులు |
| 8 | ఆపదలజిక్కి అనదలై | (ఏ) | పింగళి | ఘంటసాల, పి.లీల | శ్రీరంజని |
| 9 | ఏ సాధువులు యందు | (ప) | పింగళి | ఘంటసాల, పి.లీల | శ్రీరంజని |
| 10 | ఏంచేస్తే అది ఘనకార్యం | (బృం) | పింగళి | ఘంటసాల, పిఠాపురం, బృందం | జోగారావు, పద్మనాభం, కె.వి.ఎస్.శర్మ |
| 10 | ఒహోం ఒహోం హోం | (సా) | పింగళి | ఘంటసాల, పిఠాపురం, బృందం | జోగారావు, పద్మనాభం, కె.వి.ఎస్.శర్మ |
| 11 | కృపగనవా నా మొర వినవా | (ఏ) | పింగళి | ఘంటసాల, పి.లీల | శ్రీరంజని |
| 12 | లాలి జయ లాలి | (బృం) | పింగళి | ఘంటసాల, లలిత, బృందం | నేపథ్యగానం |
| 13 | దయగనవే తల్లి నను | (ఏ) | పింగళి | ఘంటసాల, పి.లీల | శ్రీరంజని |
| 14 | నీకు నీవే తోడుగా | (ఏ) | పింగళి | ఘంటసాల, మాధవపెద్ది | నేపథ్యగానం |
| 15 | పరిత్రాణాయ సాధూనాం | (శ్లో) | భగవద్గీత | ఘంటసాల | నేపథ్యగానం |
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి