అక్షరక్రమములో ఈ దిగువ సూచించిన గాయనీ గాయకులు ఘంటసాల మాస్టారితో యుగళ గీతాలు పాడారు.
| సహగాయకులు | సహగాయకులు | సహగాయకులు | |||||
|---|---|---|---|---|---|---|---|
| 1 | కె.అప్పారావు (చక్రవర్తి) | 22 | చిత్తూరు నాగయ్య | 43 | రమోల | ||
| 2 | ఆర్.బాలసరస్వతీ దేవి | 23 | జయదేవ్ | 44 | రాజబాబు | ||
| 3 | ఉడుత సరోజిని | 24 | జయలలిత | 45 | రాధా జయలక్ష్మి | ||
| 4 | ఎ.పి. కోమల | 25 | జి.వరలక్ష్మి | 46 | రేణుక | ||
| 5 | ఎం. ఎస్.రామారావు | 26 | జిక్కీ (కృష్ణవేణి) | 47 | లక్ష్మి | ||
| 6 | ఎం.వి.రాజమ్మ | 27 | జె. గిరిజ | 48 | లతామంగేష్కర్ | ||
| 7 | ఎన్.ఎల్. గానసరస్వతి | 28 | జె.వి. రాఘవులు | 49 | వక్కలంక సరళ | ||
| 8 | ఎన్.టి. రామారావు | 29 | టి.జి. కమలాదేవి | 50 | వి.జె.వర్మ | ||
| 9 | ఎల్. వి. కృష్ణ . | 30 | నాజార్ | 51 | వి.రామకృష్ణ | ||
| 10 | ఎల్.ఆర్. ఈశ్వరి | 31 | పి. కన్నాంబ | 52 | విజయనిర్మల | ||
| 11 | ఎస్. జానకి. | 32 | పి. బి. శ్రీనివాస్ | 53 | వైదేహి | ||
| 12 | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | 33 | పి. లీల | 54 | శరావతి | ||
| 13 | ఎస్.వరలక్ష్మి | 34 | పి. శాంతకుమారి | 55 | శారద (ఉత్తరాది) | ||
| 14 | కె. ఎల్. రాఘవులు | 35 | పి. సుశీల | 56 | శూలమంగళం రాజ్యలక్ష్మి | ||
| 15 | కె. జమునారాణీ | 36 | పి.భానుమతి | 57 | శోభారాణి | ||
| 16 | కె. బాలసరస్వతి | 37 | పిఠాపురం నాగేశ్వరరావు | 58 | శ్రీదేవి | ||
| 17 | కె. రఘురామయ్య | 38 | బి. వసంత | 59 | శ్రీరంగం గోపాలరత్నం | ||
| 18 | కె. రాణి | 39 | బెంగుళూరు లత | 60 | సావిత్రి | ||
| 19 | కౌసల్య | 40 | బెజవాడ రాజరత్నం | 61 | సి. కృష్ణవేణి | ||
| 20 | గిడుగు భారతి | 41 | మాధవపెద్ది సత్యం | 62 | సుందరమ్మ | ||
| 21 | గుమ్మడి | 42 | మోపర్రు దాసు | 63 | స్వర్ణలత | ||
Abbreviations
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి