11, డిసెంబర్ 2021, శనివారం

ఘంటసాల - పి. భానుమతి యుగళ గీతాలు

 

సంఖ్యపాట పేరుచిత్రంసంరచనసంగీతం 
1ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవుమల్లీశ్వరి 1951దేవులపల్లిఎస్.రాజేశ్వర రావు 
2ఆయే గౌరీ పరమేశుల దరిశెనరత్నమాల 1948సముద్రాల సీ.సి.ఆర్.సుబ్బురామన్ 
3ఓ తారకా నవ్వులేలాచండీరాణి 1953సముద్రాల సీ.సుబ్బురామన్-విశ్వనాథన్‌ 
4ఓహో నా ప్రేమధారారత్నమాల 1948సముద్రాల సీ.సి.ఆర్.సుబ్బురామన్ 
5ఓహో నా రాజ ఓ ఓ నా రాజాస్వర్గసీమ 1945సముద్రాల సీ.నాగయ్య, ఓగిరాల 
6ఔనా ! నిజమేనా ఔనా !మల్లీశ్వరి 1951దేవులపల్లిఎస్.రాజేశ్వర రావు 
7కన్నులే నీ కోసంగృహలక్ష్మి 1967డా.సినారెఎస్.రాజేశ్వర రావు 
8కోర మీసం కుర్రోడా తాతమ్మ కల 1974కొసరాజుఎస్.రాజేశ్వర రావు 
9చెలునిగని నిజమిదనిలైలా మజ్ను 1949సముద్రాల సీ.సి.ఆర్.సుబ్బురామన్ 
10చేరరారో శాంతిమయమే సీమ లైలా మజ్ను 1949సముద్రాల సీ.సి.ఆర్.సుబ్బురామన్ 
11జయజయా సుందరా చింతామణి 1956రావూరుఅద్దేపల్లి-టి.వి.రాజు 
12జీవనడోలీ మధుర జీవనకేళీరక్షరేఖ 1949బలిజేపల్లిఓగిరాల రామచంద్రరావు 
13జీవనమే ఈ నవ జీవనమేనలదమయంతి 1957సముద్రాల జూ.బి.గోపాలం 
14దివ్య ప్రేమకు సాటి ఔనేప్రేమ 1952గోపాలరాయ శర్మసుబ్బరామన్‌  
15పరుగులుతీయాలి ఒ గిత్తలుమల్లీశ్వరి 1951దేవులపల్లిఎస్.రాజేశ్వర రావు 
16మనలో మనకే తెలుసునులేగృహలక్ష్మి 1967ఆరుద్రఎస్.రాజేశ్వర రావు 
17రావో నను మరచితివొ లైలా మజ్ను 1949సముద్రాల సీ.సి.ఆర్.సుబ్బురామన్ 
18రోజుకు రోజు మరింత మోజుప్రేమ 1952గోపాలరాయ శర్మసుబ్బురామన్ 
19వినవే ఓ ప్రియరాలగృహలక్ష్మి 1967డా.సినారెఎస్.రాజేశ్వర రావు 
20విరితావుల లీల మనజాలినాలైలా మజ్ను 1949సముద్రాల సీ.సి.ఆర్.సుబ్బురామన్ 
21సరసరాణి కల్యాణిదేసింగురాజు కధ (డబ్బింగ్)1960శ్రీశ్రీపామర్తి వెంకటేశ్వరరావు


ఘంటసాల గానపదసూచిక (HOME)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి