14, డిసెంబర్ 2021, మంగళవారం

ఘంటసాల - జిక్కీ యుగళ గీతాలు

 



సంఖ్యపాట పేరుచిత్రంసంరచనసంగీతం
1అనురాగమే నా మదిలొ మోహినీ రుక్మాంగద 1962  శ్రీశ్రీఘంటసాల
2ఆనందమాయే అలినీలవేణిచెంచులక్ష్మి 1958ఆరుద్రసాలూరు
3ఇదియే హాయి కలుపుము చేయిరోజులు మారాయి 1955తాపీ ధర్మారావుమాస్టర్ వేణు
4ఈ నాటి రేయి జాబిల్లి హాయికుంకుమరేఖ 1960ఆరుద్రమాస్టర్ వేణు
5ఈలవేసి పిలువకోయీ మా యింటి మహలక్ష్మి 1959ఆరుద్రఅశ్వత్థామ
6ఎందుకింత మోడి కుంకుమరేఖ 1960కొసరాజుమాస్టర్ వేణు
7ఎందుకోయి రేరాజ ఉమాసుందరి 1956సదాశివ బ్రహ్మంఅశ్వత్థామ
8ఎక్కడైనా బావయ్యా రేపు నీదే 1957గోపాలరాయ శర్మఘంటసాల
9ఏమనెనోయి ఆమని రేయి దొంగలున్నారు జాగ్రత్త 1958ఆత్రేయకె.వి. మహదేవన్
10ఓ నీల జలదర చాటునటైగర్ రాముడు 1962సముద్రాల జూ.ఘంటసాల
11ఓ సఖా ఓహో సఖా నీవేడనో సతీ అనసూయ 1957సముద్రాల జూ.ఘంటసాల
12ఓహో బస్తీ దొరసానిఅభిమానం 1960ఆరుద్రఘంటసాల
13ఓహో వరాల రాణి ఇంటిగుట్టు 1958మల్లాదిఎం.ఎస్. ప్రకాష్
14కంకంకం కంగారు నీకేలనేశాంతి నివాసం 1960సముద్రాల జూ.ఘంటసాల
15కలిసె నెలరాజు  కలువ చెలినిఅనార్కలి 1955సముద్రాల జూ.ఆదినారాయణరావు
16కల్లకపటమెరుగని చల్లనిఅదృష్టజాతకుడు 1971దాశరధిటి.చలపతిరావు
17కళ్ళ నిన్ను చూచినానే పిల్లామనదేశం 1949సముద్రాల సీ.ఘంటసాల
18కానగరావా ఓ శ్రీహరి రావాచెంచులక్ష్మి 1958ఆరుద్రసాలూరు
19కాని పనులు చేస్తే మర్యాద సాహస వీరుడు (డబ్బింగ్ ) 1956శ్రీశ్రీజి. రామనాథన్
20చిగురాకులలో చిలకమ్మా దొంగ రాముడు 1955సముద్రాల సీ.పెండ్యాల
21చిలకా గోరొంకా కులికేచెంచులక్ష్మి 1958ఆరుద్రసాలూరు
22చిలుకా ఏలనే కోపముశ్రీ కృష్ణమాయ 1958వారణాసిటి.వి. రాజు
23చూచి చూచి కళ్ళు కాయలేభార్యా భర్తలు 1961కొసరాజుసాలూరు
24చూడ చక్కని చుక్కాజయం మనదే 1956సదాశివబ్రహ్మంఘంటసాల
25చెట్టులెక్కగలవా ఓ నరహరిచెంచులక్ష్మి 1958ఆరుద్రసాలూరు
26టకుటకుటకు టమకులసంసారం 1950సదాశివబ్రహ్మంసుసర్ల దక్షిణామూర్తి
27టౌను పక్క కెళ్ళద్దురాతోడికోడళ్ళు 1957  కొసరాజుమాస్టర్ వేణు
28తీరెను కోరిక తీయతీయగాకుంకుమరేఖ 1960ఆరుద్రమాస్టర్ వేణు
29తేలి తేలి నా మనసువీరకంకణం 1957ఆరుద్రసుసర్ల దక్షిణామూర్తి
30దొంగచూపులు చూసికలవారి కోడలు 1964ఆరుద్రటి.చలపతిరావు
31నీ కొరకే నీ కొరకే చేసేదంతాఆడపెత్తనం 1958కొసరాజుసాలూరు, మాస్టర్ వేణు
32పదరా పదరా చల్ బేటా ఆడపెత్తనం 1958కొసరాజుసాలూరు, మాస్టర్ వేణు
33పిలువకురా నిలుపకురారేపు నీదే 1957గోపాలరాయ శర్మఘంటసాల
34ప్రేమ తమషా వింటేనేవచ్చిన కోడలు నచ్చింది 1959ఆత్రేయసుసర్ల దక్షిణామూర్తి
35ప్రేమంటె లౌ ఆవంటె కౌ సొంతవూరు 1956రావూరిఘంటసాల
36బుల్లెమ్మా ముందుచూపు రేపు నీదే 1957గోపాలరాయ శర్మఘంటసాల
37మబ్బులు మబ్బులుపెంపుడు కొడుకు 1953సదాశివ బ్రహ్మంసాలూరు
38మరపురాని మంచిరోజుచెంచులక్ష్మి 1958ఆరుద్రసాలూరు
39మారాజ వినవయ్య రోజులు మారాయి 1955కొసరాజుమాస్టర్ వేణు
40ముద్దుమోము ఇటు తిప్పేలవకుశ 1963సదాశివబ్రహ్మంఘంటసాల
41మోటలాగే ఎద్దులకు పెద్దరికాలు 1957కొసరాజుమాస్టర్ వేణు
42రాజశేఖరా నీపై మోజుఅనార్కలి 1955సముద్రాల జూ.ఆదినారాయణరావు
43రాధ రావే రాణీ రావే శాంతి నివాసం 1960సముద్రాల జూ.ఘంటసాల
44రావే రావే పోవు స్ధలం అతి వీరకంకణం 1957ఆరుద్రసుసర్ల దక్షిణామూర్తి
45వగలాడి వయ్యారం బలే జోరుఅన్నపూర్ణ 1960ఆరుద్రసుసర్ల దక్షిణామూర్తి
46వలపు తేనె పాట అభిమానం 1960సముద్రాల జూ.ఘంటసాల
47వస్తుందోయి వస్తుందిజయం మనదే 1956కొసరాజుఘంటసాల
48వినవోయి బాటసారిజయం మనదే 1956కొసరాజుఘంటసాల
49విరిసింది వింతహాయీబాలనాగమ్మ 1959సముద్రాల జూ.టి.వి. రాజు
50హాపీ హాపీ డే హోపంతాప్రియురాలు 1952అనిసెట్టిసాలూరు, అద్దేపల్లి, బలివాడ
51హాయి హాయిగా ఆమని సాగె సువర్ణ సుందరి 1957సముద్రాల సీ.ఆదినారాయణరావు
52హృదయమే నీతి ఈ జగతికినిర్దోషి 1951అనిసెట్టిఘంటసాల, పద్మనాభశాస్త్రి
53హృదులు రెండు ఒకటి మన  వీరఖడ్గం 1958ఆరుద్రజి. రామనాథన్


ఘంటసాల గానపదసూచిక (HOME)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి