ఘంటసాల - రాగశాల శీర్షికన వివిధ రాగాలలో ఘంటసాల మాస్టారు స్వరపరచి పాడిన, పాడించిన మరియు అన్య సంగీత దర్శకులు స్వరపరచగా ఘంటసాల మాస్టారు పాడిన పాటలు, పద్యాలు, శ్లోకాల రాగాలను లభ్యమైనంతలో ఇక్కడ పొందు పరచడం జరిగింది.
|
|
~ ఘంటసాల - రాగశాలః శ్రీ ఎం.ఆర్. చంద్రమౌళి గారి వ్యాసాలు ~
(వ్యాసం పేరు పై క్లిక్ చేసి చదువగలరు)
| # | వ్యాసం పేరు | # | వ్యాసం పేరు | ||||
|---|---|---|---|---|---|---|---|
| 1 | ఘంటసాల బాణీలో కల్యాణి | 11 | గిరిజాకల్యాణం (రాగమాలిక) | 21 | రాగేశ్రీ | ||
| 2 | ఘంటసాల వాణీలో కల్యాణి | 12 | ఫరజు | 22 | హమీర్ కల్యాణి (కేదార్) | ||
| 3 | గీతాగానంలో శాస్త్రీయత | 13 | నాటకప్రియ | 23 | సారంగ | ||
| 4 | పంతువరాళి | 14 | గంభీరనాట | 24 | హేమంత్ | ||
| 5 | మలయమారుతం | 15 | పటదీప్ | 25 | నాగగాంధారి | ||
| 6 | దేశ్ | 16 | సింహేంద్రమధ్యమం | ||||
| 7 | విజయానంద చంద్రిక | 17 | చారుకేశి | ||||
| 8 | బేహాగ్ | 18 | ఆరభి - సామ - శుద్ధసావేరి | ||||
| 9 | హిందోళం - 1 | 19 | షణ్ముఖప్రియ | ||||
| 10 | హిందోళం - 2 | 20 | హంసానంది |
గమనికః సినీ గీతాల స్వరరచనలో పెక్కు సార్లు సంగీత దర్శకులు వారు ఎన్నుకున్న రాగాలలో మాధుర్యాన్ని ఇనుమడింపజేయటానికి, లేదా సన్నివేశానికి అనుగుణంగా వెండితెరపై రక్తి కట్టించడానికి ఒక రాగంలో అన్య స్వరాలను వాడటం జరుగుతుంటుంది. ఒక్కోసారి ఒకే రాగం గురించి వేర్వేరే విశ్లేషకులు భిన్న అభిప్రాయం కలిగి ఉండటం వలన వారు వేర్వేరు రాగాలను సూచించడం జరుగుతుంది. ఈ వ్యత్యాసం తరచు చూస్తుంటాం. అందువలన కొన్ని సందర్భాలలో ఎవరు సరిగ్గా రాగ విశేషము నిర్ధారించగలరో చెప్పడం కష్టం. ఇక్కడ ఎవరినీ తప్పుపట్టడం ఉద్దేశం కాదని మనవి చేస్తున్నాను. లభ్యమైన రాగ సమాచారాన్ని అందరికీ అందజేయాలని మాత్రమే ఒక చిన్న తాపత్రయం.
ఇట్లు
భవదీయుడు
డా. సూర్యనారాయణ వులిమిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి